ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఛత్తీస్ గఢ్ లో భారీ ఎన్ కౌంటర్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 11, 2017, 11:51 AM

ఛత్తీస్ గఢ్ లోని సుక్మా జిల్లాలో భద్రతా దళాలు- మావోయిస్టుల మధ్య  ఈ ఉదయం జరిగిన భారీ ఎన్ కౌంటర్ లో 9 మంది జవాన్లు మరణించారు. ఈ ఎదురు కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు కూడా మరణించారు.



















SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa