తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోడీకి శుభాకాంక్షలు తెలుపుతూ లేఖ రాశారు. యూపీ, ఉత్తరాఖండ్‌లో విజయం పట్ల ప్రధాని మోడీని కేసీఆర్ అభినందించారు. సరికొత్త ఉత్సాహంతో పనిచేసేందుకు ఈ విజయం స్ఫూర్తినిస్తుందన్నారు. ప్రధాని మోడీని బలపరుస్తూ ప్రజలు తీర్పునిచ్చారన్నారు. మరింత సమర్థంగా ఆర్థిక సంస్కరణలతో ముందుకెళ్లాలన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa