గుమ్మా ఘాట్‌ వద్ద ఇటుకల లారీ బోల్తా

  Written by : Suryaa Desk Updated: Tue, Feb 13, 2018, 12:43 PM
 

ఒడిశా: ఒడిశా రాష్ట్రంలో ఘోర ప్రమాదం జరిగింది. గజపతి జిల్లా గుమ్మా ఘాట్‌ వద్ద అదుపుతప్పి ఇటుకల లారీ బోల్తా పడింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా, 10 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే పర్లాకిమిడి ఆస్పత్రికి తరలించారు.