ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పంటలకు రక్షణ కోసం హనుమాన్‌ చాలీసా : రమేశ్‌ సక్సేనా

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 13, 2018, 12:49 PM

భోపాల్‌ : ప్రకృతి వైపరీత్యాలనుంచి పంటలకు రక్షణ కలగాలంటే హనుమాన్‌ చాలీసా పఠించాలని బిజెపి నాయకుడు, మాజీ ఎమ్మెల్యే రమేశ్‌ సక్సేనా మధ్యప్రదేశ్‌ రైతులకు సూచించారు. ప్రతిరోజూ గంట చొప్పున ఐదు రోజులపాటు హనుమాన్‌ చాలీసా పఠించడం ద్వారా ప్రకృతి వైపరీత్యాలనుంచి పంటలను రక్షించుకోవచ్చునని ఆయన అన్నారు.














SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com