యుపిలో నకిలీ ఎన్‌కౌంటర్లు

  Written by : Suryaa Desk Updated: Tue, Feb 13, 2018, 02:13 PM
 

లక్నో : ఉత్తర్‌ ప్రదేశ్‌లో నకిలీ ఎన్‌కౌంటర్లు జరుగుతున్నాయంటూ సమాజ్‌వాదీ పార్టీ (ఎస్‌పి) నాయకులు ఆరోపించారు. నకిలీ ఎన్‌కౌంటర్లకు నిరసనగా ఎస్‌పి నాయకులు ఉత్తర్‌ ప్రదేశ్‌ శాసనసభ ప్రాంగణంలో ధర్నా నిర్వహించారు.