రేపు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవనున్న కమల్ హాసన్

  Written by : Suryaa Desk Updated: Tue, Feb 13, 2018, 03:26 PM
 

సినీ నటుడు కమల్ హాసన్ రేపు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవనున్నారు. రాజకీయ పార్టీ గుర్తు, పేరు రిజిస్టర్ చేసే ఆలోచనలో కమల్ హాసన్ ఉన్నారు. ఇందుకోసం రేపు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవనున్నారు.