మార్చి 16న థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేయనున్నట్లు ఇప్పటికే వెల్లడించారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన మరో పోస్టర్‌ను అభిమానులతో పంచుకున్నారు. ఇందులో కట్టప్ప చిన్నప్పటి బాహుబలిని ఎత్తుకుని ఆడిస్తున్న ఫొటోనూ, దాని కిందే బాహుబలిని కత్తితో పొడిచి చంపుతున్న ఫొటోనూ కలిపి విడుదల చేశారు. అసలు ాకట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు్ణ ఈ పశ్నకు సమాధానం కోసం సినీ అభిమానులంతా ఎదురుచూస్తున్నారు. అది తెలియాలంటే ఏప్రిల్ 28 వరకూ వేచి చూడాల్సిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa