నేడు వలంటైన్స్ డే సందర్భంగా షీటీం నిఘా

  Written by : Suryaa Desk Updated: Wed, Feb 14, 2018, 08:57 AM
 

వలంటైన్స్ డే సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు. కీలకమైన ప్రాంతాలలో ప్రత్యేక నిఘా పెట్టారు. పార్కులు, మల్టీ ప్లెక్స్ లు, హోటళ్లు, పబ్బుల వద్ద జంటలు కనిపిస్తే పెళ్లి చేస్తాం అన్న భజరంగ్ దళ్ హెచ్చరికల నేపథ్యంలో షీ టీం, పోలీసులు అప్రమత్తమయ్యారు.