లాభాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

  Written by : Suryaa Desk Updated: Wed, Feb 14, 2018, 09:44 AM
 

ముంబై: దేశీయ స్టాక్‌ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. 136 పాయింట్ల లాభంతో సెన్సెక్స్‌ 34,436 వద్ద కొనసాగుతోంది. 46 పాయింట్ల లాభంతో నిఫ్టీ 10,585 వద్ద కొనసాగుతోంది.