నగరానికి రానున్న ఇరాన్ అధ్యక్షుడు...

  Written by : Suryaa Desk Updated: Wed, Feb 14, 2018, 10:03 AM
 

  హైదరాబాద్ : ఇరాన్‌ అధ్యక్షుడు హసన్‌ రౌహనీ ఈ నెల 15న హైదరాబాద్‌ నగర పర్యటనకు రానున్నారు. ఆయన భారత దేశ పర్యటనలో భాగంగా తొలుత హైదరాబాద్‌  నగరానికి వస్తున్నారు.