పింకీ హత్య కేసు నిందితుడు అమర్‌కాంత్‌ ఝా అరెస్ట్‌

  Written by : Updated: Wed, Feb 14, 2018, 10:52 AM
 

బొటానికల్‌ గార్డెన్‌ హత్య కేసులో నిందితుడైన అమర్‌కాంత్‌ ఝా అరెస్టయ్యాడు. అమర్‌కాంత్‌ ఝాను సైబరాబాద్‌ పోలీసులు బీహార్‌లో అదుపులోకి తీసుకున్నారు. అమర్‌కాంత్‌ గర్భిణీ మహిళ పింకీని చంపడంతో పాటు తల్లి ఆదేశంతో మృతదేహాన్ని మార్బుల్‌ కట్టర్‌తో ముక్కలు ముక్కలుగా చేశాడు. ప్రధాన నిందితుడు వికాస్‌ కోసం నాలుగు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నారు. గత నెల 29న పంకీ అనే గర్భిణీ మహిళ దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే.