మలయాళీ నటిపై పోలీసులకు ఫిర్యాదు

  Written by : Suryaa Desk Updated: Wed, Feb 14, 2018, 10:55 AM
 

హైదరాబాద్‌ :  ముస్లింల మనోభావాలు దెబ్బ తీసేలా మలయాళీ నటి ప్రియా ప్రకాశ్‌ నటించారంటూ పోలీసులకు ఫిర్యాదు అందింది. ప్రియా ప్రకాశ్‌ నటించిన పాటను నిషేధించి, ఆమెపై చర్యలు తీసుకోవాలంటూ ఇక్కడి ఫలక్‌నుమా పోలీస్‌ స్టేషన్‌లో కొందరు ఫిర్యాదు చేశారు.