మా అధ్యక్షుడి భద్రత మేమే చూసుకుంటాం

  Written by : Suryaa Desk Updated: Wed, Feb 14, 2018, 10:59 AM
 

హైదరాబాద్‌ : ఇరాన్‌ అధ్యక్షుడు హసన్‌ రౌహాని భద్రతను తామే చూసుకుంటామని ఇరాన్‌ గార్డులు పేర్కొన్నారు. హైదరాబాద్‌ పర్యటనకు ఇరాన్‌ ఎంతో ప్రాముఖ్యతనిస్తోంది. శుక్రవారం నాడు మక్కా మసీద్‌లో రౌహానీ ప్రసంగించనున్నారు.