ఎన్టీఆర్ త్రిపాత్రాభినయంతో ఓ చిత్రం తెరకెక్కుతోంది. కె.ఎస్. రవీంద్ర (బాబీ) దర్శకత్వం వహిస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్‌ట్స పతాకం పై కల్యాణ్‌రామ్ నిర్మిస్తున్నారు. ఈ నెల 15 నుంచి రామోజీ ఫిలింసిటీలో కొత్త షెడ్యూల్ చిత్రీకరణ మొదలవుతుంది. ఈ షెడ్యూల్‌తోనే ఎన్టీఆర్ సెట్‌లోకి అడుగు పెడతారు. చాలా రోజుల కిందటే ఈ సినిమా చిత్రీకరణ మొదలైంది. అయితే ఎన్టీఆర్ చిత్రం లోని గెటప్ కోసం ప్రత్యేకంగా కసరత్తులు చేసి సన్నద్ధ మయ్యారు. ఆసక్తి కరమైన ఓ కొత్త గెటప్‌తోనే ఆయన సెట్‌లోకి అడుగుపెట్టను న్నట్టు తెలిసింది. ఇందులో ఎన్టీఆర్ సరసన ముగ్గురు కథానా యికలు నటిస్తారు. ఓ కథానాయికగా రాశీఖన్నా నటిస్తోంది. సంగీతం: దేవిశ్రీప్రసాద్, ఛాయా గ్రహణం: సి.కె.మురళీధరన్.
జూ ఎన్టీఆర్ ఆర్‌ట్స పతాకం పై కల్యాణ్‌రామ్ నిర్మిస్తు న్నారు. ఈ నెల 15 నుంచి రామోజీ ఫిలింసిటీలో కొత్త షెడ్యూల్ చిత్రీకరణ మొదల వుతుంది. ఈ షెడ్యూల్‌తోనే ఎన్టీఆర్ సెట్‌లోకి అడుగు పెడతారు.
జూచాలా రోజుల కిందటే ఈ సిని మా చిత్రీకరణ మొద లైంది. అయితే ఎన్టీఆర్ చిత్రం లోని గెటప్ కోసం ప్రత్యేకంగా కసరత్తులు చేసి సన్నద్ధ మయ్యారు. ఎదురుచూస్తున్నా నని ఇప్పటికే చెప్పేశాడు రవితేజ. డబుల్ హ్యాట్రిక్ మూవీ కోసం ఇద్దరూ సిద్ధమవుతు న్నారని తెలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa