తెలుగు రాష్ర్టాల వినియోగదారులకు వాలెంటైన్స్ డే సందర్భంగా ఎయిర్టెల్ ప్రత్యేక ఆఫర్లను తీసుకొచ్చింది. రూ.93 ప్రీపెయిడ్ ప్లాన్ రీఛార్జ్‌తో 28 రోజుల పాటు అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, ప్రతిరోజు 1జీబీ డేటా, ఉచితంగా 100 ఎస్సెమ్మెస్‌లను ఇస్తున్నట్లు ఎయిర్టెల్ పేర్కొంది. జియో అందిస్తున్న రూ.98 రిఛార్జ్ ఆఫర్‌కు పోటీగా ఈ ఆఫర్ ప్రవేశపెట్టింది.