నష్టాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

  Written by : Suryaa Desk Updated: Wed, Feb 14, 2018, 04:04 PM
 

దేశీయ స్టాక్‌ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 145 పాయింట్లు నష్టపోయి 34156 వద్ద ముగిసింది. నిఫ్టీ 39 పాయింట్లు నష్టపోయి 10501 వద్ద ముగిసింది.