ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అరుణ్ జైట్లీతో భేటీ కానున్న సీఎం కేసీఆర్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Feb 15, 2018, 06:20 PM

న్యూఢిల్లీ: రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఢిల్లీలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీతో భేటీ కానున్నారు. రాత్రి 7.30 గంటలకు కేసీఆర్.. అరుణ్ జైట్లీతో భేటీ కానున్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com