ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సీఐఎస్‌ఎఫ్ ఐజీగా ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్..

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Feb 16, 2018, 12:02 PM

హైదరాబాద్ : సీఐఎస్‌ఎఫ్ (సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్) ఐజీగా ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్ నియామకమయ్యారు. సీవీ ఆనంద్ ఐదేళ్లపాటు డిప్యూటేషన్‌పై వెళ్లనున్నారు. ఈ మేరకు కేంద్రహోంశాఖ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సమాచారం ఇచ్చింది.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com