ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేసీఆర్ జన్మదిన వేడుకలలో పాల్గొన్న మంత్రులు హరీశ్ రావు, లక్ష్మా రెడ్డి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Feb 17, 2018, 02:24 PM

తెలంగాణ ప్రజల గుండెల్లో సీఎం కేసీఆర్ నిలిచారని మంత్రి హరీష్ రావు తెలిపారు. ప్రాణం కంటే  తెలంగాణ సాధనే ముఖ్యమని ఉద్యమపోరాటం చేసిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందన్నారు.  హైదరాబాద్ చిత్రపూరి కాలనీలో సీఎం కేసీఆర్ బర్త్ డే వేడుకల్లో హరీష్ రావు తో పాటు లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. సినీ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందన్న హరీష్ రావు.. వారి సంక్షేమం కోసం పలు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com