ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యాదగిరిగుట్టలో పోలీసుల కార్డెన్ సర్చ్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Feb 18, 2018, 08:57 AM

యాదాద్రి భువనగిరి: యాదగిరిగుట్టలో ఇవాళ తెల్లవారుజామున పోలీసులు కార్డెన్ సర్చ్ నిర్వహించారు. రాచకొండ డీసీపీ రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఈ తనిఖీలను నిర్వహించారు. లాడ్జీలలో ఉన్న 16 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సరైన పత్రాలు లేని 24 బైకులు, 4 కార్లు, 4 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com