ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భవనంపై నుంచి పడి వ్యక్తి మృతి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Feb 18, 2018, 09:03 AM

హైదరాబాద్: నగరంలోని బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇందిరా నగర్‌లో నిర్మాణంలో ఉన్న భవనంపై నుంచి పడి సోమయ్య(46) అనే వ్యక్తి మృతి చెందాడు. దీంతో సోమయ్య కుటుంబ సభ్యులకు నష్టపరిహారం చెల్లించి ఆయన కుటుంబాన్ని ఆదుకోవాలని మృతదేహంతో బంధువులు భవనం ముందు ఆందోళన నిర్వహించారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com