ట్రెండింగ్
Epaper    English    தமிழ்

15 రోజుల్లో పరకాలకు తాగునీరు: ఎమ్మెల్యే చల్లా

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Feb 18, 2018, 12:49 PM

వరంగల్: రానున్న పదిహేను రోజుల్లో పరకాల నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి తాగునీరును అందిస్తామని ఎమ్మెల్యే చల్లా దర్మారెడ్డి తెలిపారు. వరంగల్‌రూరల్ జిల్లా దామోర మండలం సింగరాజుపల్లి శివారులో నిర్మిస్తున్న మిషన్ భగీరథ వాటర్‌గ్రిడ్ ట్రయల్ రన్‌ను ఎమ్మెల్యే నేడు సందర్శించారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com