ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తండాబాటలో పాల్గొన్న ఎమ్మెల్యే శంకర్‌నాయక్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Feb 18, 2018, 03:08 PM

మహబూబాబాద్ జిల్లాలోని నెల్లికుదుర్ మండలం చిన్నముప్పారం గ్రామంలో నిర్వహించిన 'తండా బాట' కార్యక్రమంలో మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోతు శంకర్‌నాయక్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పెద్దతండా, భూక్య తండా, రేగడి తండాలలో ఎమ్మెల్యే క్షేత్రస్థాయిలో పర్యటించారు. స్థానికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com