ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పిఎన్‌బి బ్రాడీహౌస్‌ శాఖకు సీల్‌ వేసిన సిబిఐ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Feb 19, 2018, 02:28 PM

ముంబై :  ముంబైలోని పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ బ్రాడీహౌస్‌ శాఖకు సిబిఐ అధికారులు సీల్‌ వేశారు. 11,515 కోట్ల రూపాయిల కుంభకోణానికి సంబంధించి వివిధ దర్యాప్తు సంస్థలు తనిఖీలు, సోదాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈ శాఖకు సీల్‌ వేశారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com