ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బాలానగర్‌ కెమికల్‌ గోడౌన్‌లో అగ్నిప్రమాదం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 20, 2018, 12:17 PM

హైదరాబాద్‌: బాలానగర్‌లోని ఓ కెమికల్‌ గోడౌన్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. కంపెనీలో కెమికల్‌ లోడ్‌ చేస్తుండగా ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటన స్థలానికి చేరుకుని 5 ఫైరింజన్లతో కంపెనీలో చెలరేగుతున్న మంటలను అదుపు చేశారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com