ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేపు కమల్‌ హాసన్‌ రాజకీయ పార్టీ ప్రారంభం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 20, 2018, 02:26 PM

చెన్నై : ప్రముఖ సినీ నటుడు కమల్‌ హాసన్‌ రేపు తన రాజకీయ పార్టీని ప్రారంభించనున్నారు. తమిళనాడులోని మదురైలో జరిగే ఒక కార్యక్రమంలో ఆయన తన పార్టీని ప్రారంభిస్తారు. తన పార్టీ పేరును, పార్టీ విధానాలను రేపు వివరిస్తానని కమల్‌ హాసన్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ఢిల్లి ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ హాజరయ్యే అవకాశాలున్నాయి. అధికారంలో ఉన్నఎఐఎడిఎంకె పార్టీ విధానాలు ఎంతమాత్రం బాగాలేవని అందుకే తాను రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నానని ఆయన పేర్కొన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com