ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మరో లక్ష క్వింటాళ్ల కందులు కొనుగోలు చేయాలి : ఇంద్రకరణ్‌రెడ్డి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 21, 2018, 04:41 PM

ఢిల్లీ: కేంద్రమంత్రి సంతోష్‌కుమార్‌ గాంగ్వార్‌తో ఇవాళ తెలంగాణ దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి భేటీ అయ్యారు. మరో లక్ష క్వింటాళ్ల కందులు కొనుగోలు చేయాలని కేంద్ర వ్యవసాయ మంత్రిని ఇంద్రకరణ్‌రెడ్డి కోరారు. రాష్ట్రంలో కందుల దిగుబడి అధికంగా ఉన్నందున రైతులను కేంద్రం ఆదుకోవాలని వినతి పత్రం అందజేశారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com