ట్రెండింగ్
Epaper    English    தமிழ்

15 భారతీయ భాషల్లో ఈమెయిల్ ఐడీ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Feb 22, 2018, 09:31 AM

హైదరాబాద్: ఈ-మెయిల్ యాప్స్‌లో యూజర్లు తమ మాతృభాషలోనే మెయిల్ ఐడీలను క్రియేట్ చేసుకునే సౌకర్యాన్ని సాఫ్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ అందుబాటులోకి తేనున్నది. ఈ ఫీచర్ వల్ల తెలుగు, ఉర్దూ, హిందీ, తమిళం, పంజాబీ, మణిపురి, గుజరాతీ, బెంగాలీ, సింధీ, నేపాళీ, మరాఠీ, మైథిలి, కొంకణి, డోగ్రి, బోడో భాషల్లో యూజర్లు ఈ-మెయిల్ ఐడీలను క్రియేట్ చేసుకోవచ్చు. మైక్రోసాఫ్ట్‌కు చెందిన ఆఫీస్ 365, ఎక్సేంజ్ ఆన్‌లైన్, ఎక్సేంజ్ ఆన్‌లైన్ ప్రొటెక్షన్, ఔట్‌లుక్ తదితర యాప్‌లలో ఈ-మెయిల్ ఖాతాలను తెరువవచ్చు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com