కరీంనగర్: తెలంగాణ ప్రభుత్వం చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ కారు యాక్సిడెంట్‌కు గురి అయింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. వేములవాడ దర్శనానికి వెళ్లి వస్తున్న భక్తులను ఈశ్వర్ వాహనం ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. అయితే ఈ ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఎలా ఉన్నారో లేదో తెలియాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa