హైదరాబాద్ : హెచ్‌ఐసీసీలో ఇ-గవర్నెన్స్‌పై జాతీయ సదస్సు ప్రారంభమైంది. కేంద్ర సహాయ మంత్రి సీఆర్ చౌదరి, మంత్రి కేటీఆర్‌లు ఈ సదస్సును ప్రారంభించారు. రెండ్రోజుల పాటు జరిగే ఈ సదస్సుకు సీఎస్ ఎస్‌కే జోషి, యూఐడీఏఐ సీఈఓ అజయ్ భూషణ్‌లు హాజరయ్యారు.రేషన్ సరుకుల పంపిణీలో అక్రమాలు జరుగుతున్నాయని కేంద్రమంత్రి సీఆర్ చౌదరి అన్నారు. హెచ్‌ఐసీసీ వేదికగా జరుగుతున్న ఈ గవర్నెన్స్ జాతీయ సదస్సులో ఆయన మాట్లాడుతూ అక్రమాలను అరికట్టేందుకే రేషన్‌ను ఆధార్‌తో అనుసంధానం చేసినట్లు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa