ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కింగ్స్ పంజాబ్ కెప్టెన్‌గా అశ్విన్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Feb 26, 2018, 04:16 PM

ముంబైః ఐపీఎల్‌లో కింగ్స్ పంజాబ్ టీమ్ కెప్టెన్‌గా రవిచంద్రన్ అశ్విన్ వ్యవహరించనున్నాడు. పంజాబ్ టీమ్ మెంటార్‌గా ఉన్న వీరేంద్ర సెహ్వాగ్ కొత్త కెప్టెన్ పేరును ప్రకటించాడు. ఈ మధ్యే జరిగిన వేలంలో అశ్విన్‌ను రూ.7.6 కోట్లకు పంజాబ్ టీమ్ కొనుగోలు చేసింది. ఈ టీమ్‌లో అత్యధిక ధర పలికిన ప్లేయర్‌గా కేఎల్ రాహుల్ ఉన్నాడు. అతన్ని రూ.11 కోట్లకు పంజాబ్ కొనుగోలు చేయడం విశేషం. గేల్, ఫించ్, యువరాజ్‌లాంటి స్టార్ ప్లేయర్స్ ఈ టీమ్‌లో ఉన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa