హైదరాబాద్: హోలీ పండుగ రోజు హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మద్యం దుకాణాలను మూసివేయాలని నగర సీపీ వీవీ శ్రీనివాసరావు ఆదేశాలు జారీ చేశారు. మద్యం, కల్లు దుకాణాలు, బార్లు, రిజిస్టర్డ్ క్లబ్‌లు ఈ నెల 28 సాయంత్రం 6 గంటల నుంచి వచ్చే నెల 2వ తేదీ ఉ.6 గంటల వరకు మూసివేయాలన్నారు. కాగా హోలి పండుగను పురస్కరించుకుని ప్రభుత్వం రేపు సెలవును ప్రకటించింది. అదేవిధంగా మార్చి 2న ఐచ్చిక సెలవు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa