ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహబూబాబాద్ జిల్లాలో పోలీసుల తనిఖీలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 28, 2018, 10:01 AM

మహబూబాబాద్ జిల్లాలోని మరిపెడ మండలం తానంచెర్ల గ్రామంలో పోలీసులు ఈ తెల్లవారుజామున వాహన తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా చేపట్టిన తనిఖీల్లో అక్రమంగా తరలిస్తున్న ఐదు ఇసుక ట్రాక్టర్లు, ఒక లారీ, సరైన పత్రాలులేని ఐదు బైకులను స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా రూ. 1 లక్ష అక్రమ మద్యంను.. 4 క్వింటాళ్ల బెల్లంను సీజ్ చేశారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa