హైదరాబాద్ : ఐటీసీ కాకతీయ హోటల్‌లో టీ యాప్ ఫోలియోను ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ఎంపీ బూర నర్సయ్య గౌడ్, డీజీపీ మహేందర్‌రెడ్డి, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్ తివారీ, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, పౌరసరఫరాల శాఖ కమిషనర్ సీవీ ఆనంద్, మీసేవ కమిషనర్ వెంకటేశ్వరరావు హాజరయ్యారు. టెక్నాలజీ ఎన్ని కొత్త పుంతలు తొక్కినా సామాన్యులకు ఉపయోగపడకపోతే లాభముండదని సీఎం కేసీఆర్ చెప్పారని మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు. భూరికార్డుల ప్రక్షాళనలో బ్లాక్ చైన్ టెక్నాలజీ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. 86 ఏళ్ల తర్వాత భూరికార్డుల ప్రక్షాళన చేపట్టామని మంత్రి తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో కూడా భూరికార్డుల ప్రక్షాళన చేపడుతామని స్పష్టం చేశారు.
IT Minister @KTRTRS @TelanganaDGP Mahender Reddy, IT Secretary @jayesh_ranjan Commissioner ESD GT Venkateshwar Rao and Bhuvanagiri MP Boora @narsaiah Goud lighting the lamp at T App Folio launch event. pic.twitter.com/M6wJfZFpTg
— Min IT, Telangana (@MinIT_Telangana) February 28, 2018
Another important milestone in our journey towards #DigitalTelangana
IT Minister @KTRTRS will launch the “T App Folio”, a comprehensive m-Governance solution to enable any mode, anytime, anywhere delivery of citizen services, at 11 AM today. pic.twitter.com/wP0ZjT0bFT
— Min IT, Telangana (@MinIT_Telangana) February 28, 2018
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa