అన్ని వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెటిందని ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ అన్నారు. హైదరాబాద్ లోని టిఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... ప్రభుత్వం ఏ పనిచేసినా ప్రతిపక్షాలు విమర్శంచడమే పనిగా పెట్టుకున్నాయని మండిపడ్డారు. ఉనికి చాటుకోవడం కోసమే రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై అనవసరపు విమర్శలు చేస్తుండన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa