హైదరాబాద్ : శృంగేరీ పీఠాధిపతి శ్రీ విధుశేఖరస్వామి నేడు రాష్ర్టానికి రానున్నారు. సాయంత్రానికి జోగుళాంబ గద్వాల జిల్లాలోని కర్ణాటక- తెలంగాణ రాష్ట్ర సరిహద్దులో ఉన్న నందిన్నె గ్రామానికి చేరుకుంటారు. అక్కడ ఆయనకు దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వాగతం పలుకనున్నారు. ప్రభుత్వ లాంఛనాలతో రాష్ట్రంలోకి ఆహ్వానిస్తారు. వేదపండితులు పూర్ణకుంభం, వేదసూక్తులతో పీఠాధిపతిని తోడ్కొని గద్వాలకు చేరుకుంటారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa