అమెరికా: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్ కమ్యూనికేషన్ డైరెక్టర్ హోప్ హిక్స్ (29) రాజీనామా చేశారు. ట్రంప్‌కు ఎక్కువ కాలం సహాయకురాలిగా ఉన్న హోప్‌హిక్స్ మాజీ మోడల్. కాగా ఈ ఏడాదిలోనే నలుగురు వైట్‌హౌస్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్లు మారడం గమనార్హం. ట్రంప్ కోసం అస్తమానూ శుద్ధ అబద్ధాలు ఆడపోలేకపోతున్నానని ఆమె తన మిత్రులతో చెప్పినట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ వ్యవహారంపై ఇంతవరకూ ట్రంప్ స్పందించకపోవడం గమనార్హం. గన్స్ వివాదంపై ట్రంప్ వరుస సమీక్షలు జరుపుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa