ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హోలీ మంటల్లో నీరవ్ దిష్టిబొమ్మ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 01, 2018, 11:17 AM

ముంబై: పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు సుమారు 1300 కోట్లు ఎగ్గొట్టిన నీరవ్ మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. హోలీ సందర్భంగా ముంబైలోని వర్లీ ప్రాంతంలో ఉన్న బీడీడీ చాల్ ఏరియాలో ఈ హోలీ దహన కార్యక్రమాన్ని నిర్వహించారు. సుమారు 50 ఫీట్ల ఎత్తు ఉన్న నీరవ్ దిష్టిబొమ్మను తయారు చేశారు. చెడుపై మంచి సాధించిన విక్టరీకి సంకేతంగా హోలీని సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ నేపథ్యంలో నీరవ్ దిష్టిబొమ్మ దహన కార్యక్రమాన్ని స్థానికులు నిర్వహించారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa