ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రభుత్వ వైఫల్యమే కాంగ్రెస్‌ విజయం : రాహుల్‌

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 01, 2018, 03:44 PM

 న్యూఢిల్లీ : మధ్యప్రదేశ్‌ ప్రభుత్వ వైఫల్యమే అక్కడి మంగోలీ, కొలరస్‌ అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ విజయానికి కారణమైందనీ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ గురువారం పేర్కొన్నారు. ఓటర్లకు, నియోజకవర్గాల్లో గెలిచిన అభ్యర్థులను, ప్రజలకు ట్విట్టర్‌ ద్వారా అభినందనలు తెలిపారు. 2017 అటర్‌, ఖజరారే నియోజకవర్గాల్లో గెలిచిన అనంతరం కాంగ్రెస్‌కు ఇది నాలుగో విజయం.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa