ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో అరుణారెడ్డికి ఘనస్వాగతం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 02, 2018, 02:15 PM

జిమ్నాస్టిక్‌ కాంస్య పథకం విజేత అరుణారెడ్డికి ఘనస్వాగతం లభించింది. శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకున్న అరుణారెడ్డికి అధికారులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రపంచకప్‌ జిమ్నాస్టిక్స్‌లో కాంస్య పథకం సాధించడం ఆనందంగా ఉందన్నారు. కుటుంబ సభ్యుల సహకారం, ప్రభుత్వ ప్రోత్సాహం వల్లే ఘనత సాధించానని పేర్కొన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa