నల్లగొండ జిల్లాలోని మిర్యాలగూడ పట్టణంలో పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎస్పీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో 200 మంది పోలీసులు తనిఖీలు చేపట్టారు. సరైన పత్రాలు లేని రెండు కార్లు, 8 ఆటోలు, 69 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. 400 లీటర్ల కల్తీ ఆయిల్, 26 గ్యాస్ సిలిండర్లు, 1000 గుట్కా పాకెట్లు స్వాధీనం చేసుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa