ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు ప్రగతి భవన్‌లో టీఆర్‌ఎస్‌ నేతల సమావేశం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Mar 04, 2018, 09:00 AM

ప్రగతి భవన్‌లో ఇవాళ టీఆర్‌ఎస్‌ నేతలు, కార్యకర్తల సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు ప్రగతి భవన్‌లో జరిగే సమావేశంలో పాల్గొనేందుకు టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు తరలిరానున్నారు. సమావేశానికి జిల్లాల నుంచి ప్రజాప్రతినిధులు కూడా హాజరుకానున్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa