ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రగతి భవన్‌ ముట్టడించిన బిజెపి కార్యకర్తలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Mar 05, 2018, 12:12 PM

హైదరాబాద్‌ :బిజెపి కార్యకర్తలు ప్రగతి భవన్‌ను ముట్టడించారు. ప్రధాని మోడీపై తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ వ్యాఖ్యలకు నిరసనగా బిజెపి చలో ప్రగతి భవన్‌ కార్యక్రమం నిర్వహించింది. ప్రగతి భవన్‌ను ముట్టడించిన బిజెపి కార్యకర్తలు లోపలికి వెళ్లడానికి ప్రయత్నించారు. ఈ సందర్భంగా పోలీసులు పలువురిని అరెస్టు చేశారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa