వరంగల్: రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఇవాళ వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన హన్మకొండకు చేరుకున్నారు. కేటీఆర్‌కు మంత్రులు కడియం శ్రీహరి, చందూలాల్ ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రి అక్కడి నుంచి హసన్‌పర్తి మండలం అనంతసాగర్‌కు వెళ్లారు. అనంతసాగర్‌లో ఎస్‌ఆర్ ఇన్నోవేషన్ ఎక్సేంజ్ సెంటర్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కడియం శ్రీహరి పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa