ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కాంగ్రెస్, బీజేపీలు దేశాన్ని తప్పుదోవ పట్టిస్తున్నాయి : ఎంపీ కవిత

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Mar 05, 2018, 03:09 PM

న్యూఢిల్లీ : బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు దేశాన్ని తప్పుదోవ పట్టిస్తున్నాయని టీఆర్‌ఎస్ ఎంపీ కవిత ట్వీట్ చేశారు. ఇవాళ పార్లమెంట్‌లో టీఆర్‌ఎస్ సభ్యులు రిజర్వేషన్లపై, విభజన చట్టం హామీలపై ఆంధ్రప్రదేశ్ సభ్యులు, కావేరీ నదీ జలాల వివాదంపై తమిళనాడు సభ్యులు నిరసన తెలిపారని ఆమె పేర్కొన్నారు. ఈ సమస్యలపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించాలని కవిత డిమాండ్ చేశారు. 














SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa