కాజీపేట: వరంగల్ జిల్లాలోని రాంపూర్ గ్రామంలో జరిగిన ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో మంత్రి కడియం శ్రీహరి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి కూతురు కడియం కావ్య, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, గుడి నిర్వాహకులు హన్మంతరావు పాల్గొన్నారు. మంత్రి కడియం ప్రత్యేక పూజలు నిర్వహించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa