ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కారు ఢీకొని వ్యక్తి మృతి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 07, 2018, 11:11 AM

మేడ్చల్: జిల్లాలోని శామీర్‌పేట్ శివారులో రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆగిఉన్న కారును మరో కారు అదుపుతప్పి ఢీకొట్టింది. బైక్‌పై వెళ్తున్న ఓ వ్యక్తి ఆగి ఘటనాస్థలిలో ప్రమాదం తీరును పరిశీలిస్తున్నాడు. కాగా మరో కారు వేగంగా వచ్చి సదరు వ్యక్తి ఢీకొంది. ఈ దుర్ఘటనలో వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. కారులో ఉన్న ఐదుగురికి గాయాలయ్యాయి.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa