వేములవాడ: ప్రజల దృష్టి మరల్చేందుకే థర్డ్‌ఫ్రంట్ అంటున్నారని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఈరోజిక్కడ ఆయన మీడియాతో మాట్లాడారు. కోదాడలో మంత్రి కేటీఆర్ ఆరోపణలను ఆయన ఖండించారు. మిషన్ భగీరథ పనులను ఆంధ్రా కాంట్రాక్టర్లకు అప్పగించారని పేర్కొన్నారు. మంత్రి కేటీఆర్ 6 శాతం కమీషన్ తీసుకొంటున్నారని ఆరోపించారు. ప్రజాధనంతో విలాసవంతమైన జీవితం గడుపుతున్నారని విమర్శించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa