ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హరిద్వార్‌లో శ్రీదేవి అస్థికల నిమజ్జనం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 08, 2018, 03:47 PM

ఉత్తరాఖండ్ : దివంగత బాలీవుడ్ నటి శ్రీదేవి అస్థికలను హరిద్వార్ వద్ద గంగా నదిలో నిమజ్జనం చేశారు. బోనీకపూర్‌ హరిద్వార్‌లోని వీఐపీ ఘాట్ వద్ద శ్రీదేవి అస్థికలను నిమజ్జనం చేశారు. బోనీకపూర్‌తోపాటు అనిల్‌కపూర్, మనీశ్ మల్హోత్రా, కుటుంబసభ్యులు, సమాజ్‌వాదీ పార్టీ నేత అమర్‌సింగ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa