ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలతో ప్రధాని మోడీ భేటీ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 08, 2018, 04:27 PM

జుంజును (రాజస్థాన్‌) :అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ రాజస్థాన్‌లోని జంజునులో మహిళలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారితో అనేక విషయాల గురించి మాట్లాడారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa